ఆపరేషన్ సింధూర్‌కు ఎమ్మెల్యే సంఘీభావం

ఆపరేషన్ సింధూర్‌కు ఎమ్మెల్యే సంఘీభావం

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావంగా జీడీ వ్యాపారులు, టీడీపీ నాయకులతో కలిసి పలాస ఎమ్మెల్యే శిరీష ర్యాలీలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గర్వ పడుతున్నాము అని అన్నారు. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు.