ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ  చేరికలు

MBNR: మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్యతో పాటు పలువురు కార్య కర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.