ఫారెస్ట్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఫారెస్ట్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

WNP: మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన ఫారక్ హుస్సేన్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అన్నారు. పార్టీలో ఎదగడానికి తన వంతు కృషి చేస్తానని హుస్సెన్ తెలిపారు.