'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

NZB: సాలూర మండలంలో భారీ వర్షాల కారణంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల్లోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి మందర్నా, హుంసా, ఖాజాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, నది ఒడ్డునకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.