జడ్పీ సీఈవోగా భాగ్య లక్ష్మి నియామకం

జడ్పీ సీఈవోగా భాగ్య లక్ష్మి నియామకం

నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా భాగ్య లక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా డిప్యూటీ CEOగా విధులు నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం నిర్మల్ ఇన్ఛార్జ్ జడ్పీ సీఈవోగా శంకర్ విధులు నిర్వహిస్తున్నారు. భాగ్యలక్ష్మి త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.