కార్తీక నవమి నీలకంటేశ్వర స్వామికి వచ్చేక పూజ అలంకరణ

కార్తీక నవమి  నీలకంటేశ్వర స్వామికి వచ్చేక పూజ అలంకరణ

SKLM: కార్తీక మాసం నవమి తిధి గురువారం పాతపట్నంలో కొలువైన శ్రీ నీలకంటేశ్వర స్వామి భక్తులచే ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెల్లవారుజామునే అర్చకులు ప్రత్యేక పూజలు పుష్పాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఒడిస్సా ప్రాంత భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.