జలదిగ్బంధంలో నీలకంఠేశ్వర స్వామి దర్శనం

SKLM: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మహేంద్ర తనయ నది ఒడ్డున ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి పూర్తిగా జలదిగ్బంధంలో ఏకాదశి మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. అద్భుతంగా అలంకరించే సమయాల్లో భూమిపై వెలసియున్న శివలింగం పూర్తిగా నీటితో నిండి ఉన్నదని ఇది శుభసూచకమేనని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని భక్తులు దర్శించి ఆనందింపబడ్డారు.