శవ రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతి: MLA

శవ రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతి: MLA

SKLM: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయం ప్రైవేట్ నిర్వహణలో ఉందని, నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన జరిగిందని అన్నారు. ప్రజల ప్రాణాలపై శవ రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతి అని విమర్శించారు.