ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత
★ ఎరసాని గూడెంకు చెందిన అంజలి అనే గర్భిణి 108లో ప్రసవం
★ సూర్యాపేటలో చాకలి ఐలమ్మకి నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
★ ఖైతాపురం సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం.. బోలెరో వాహనం దగ్ధం