VIDEO: గుంతకల్లు రైల్వే జంక్షన్ ప్రయాణికులతో కిటకిట
ATP: గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు లోపల నుంచి డోర్ లాక్ చేసుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటివి మరోసారి జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైలు ప్రయాణికులు అధికారులు విజ్ఞప్తి చేశారు.