పురుషులు 94.77, మహిళలు 93.05శాతం

పురుషులు 94.77, మహిళలు 93.05శాతం

WGL: జిల్లాలో గురువారం జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 138 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఇందులో పురుషులు 77 మంది, మహిళలు 61 మంది ఓటు వేయలేదు. మొత్తంగా పురుషులు 1474కి 1397 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 94.77 శాతంగా నమోదైంది. మహిళలు 878కి 817 మంది ఓటేయగా ఈ శాతం 93.05గా ఉంది.