కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పామర్రు మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీ దాస్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు
✦ బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
✦ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక పూజలు
✦ పెదప్రోలు పంచాయతీ టెండర్లలో అవకతవకలు