VIDEO: 'రైతులకు న్యాయం చేయాలి'
కోనసీమ: కపిలేశ్వరపురం మండలంలో ఇటీవల 'మెంథా' తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల్లో చేతికందుతాయనుకున్న పంటలు పూర్తిగా నేలమట్టం కావడంతో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రైతు మాట్లాడుతూ..అధికారులు పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.