ఈ నెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

ఈ నెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

PDPL: రామగుండం మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఈనెల 19న పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సదానందం యాదవ్ తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉ. 10 నుంచి మ. 12 గంటల వరకు, 7-10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.