VIDEO: రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే పోటీల పోస్టర్ల విడుదల

VIDEO: రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే పోటీల పోస్టర్ల విడుదల

MNCL: నస్పూర్ మండలంలో ఈనెల 16న జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫు ఛాంపియన్‌షిప్ పోటీల పోస్టర్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ విడుదల చేశారు. అనంతరం ఈ పోటీలకు ముఖ్యాతిధిగా హాజరుకావాలని DCPని కరాటే అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సంధాని, నిర్వాహకులు పోచంపల్లి వెంకటేష్, సమీర్ పాల్గొన్నారు.