న్యూయార్క్‌లో అనిరుధ్‌తో కావ్య మారన్

న్యూయార్క్‌లో అనిరుధ్‌తో కావ్య మారన్

గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని అనిరుధ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా వారిద్దరూ న్యూయార్క్‌లో కలిసి ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. UKకి చెందిన ఓ యూట్యూబర్ తీసిన వ్లాగ్‌లో వీరిద్దరూ కలిసి నడుస్తూ కనిపిస్తున్నారు. దీంతో మరోసారి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి.