VIDEO: దర్శకుడు రాజమౌళిపై శశిధర్ విమర్శలు
HYD: వారణాసి మూవీ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వాఖ్యలపై VHP జాతీయ అధికార ప్రతినిధి రవినూతల శశిధర్ విమర్శలు చేశారు. అహంకారం తలకెక్కిన రాజమౌళికి తను చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పడానికి కూడా మనసు రావడం లేదన్నారు. లంకా దహనం సీన్లు చూస్తేనే రాజమౌళికి హనుమంతుడిపై నమ్మకం కలుగుతుందేమోనని వాఖ్యానించారు.