MLAలు ఆటలు, పాటలు ఏంటి?: జగన్

MLAలు ఆటలు, పాటలు ఏంటి?: జగన్

AP: మొంథా తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. 'టమోటా, మిర్చి, చీనీ, శనగ, అరటి,మొక్కజొన్న సహా.. అన్ని పంటలకు ధరలు పడిపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు. కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రైతులు కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు ఏంటి?' అని ప్రశ్నించారు.