సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

KNR: దాపూర్ మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం ఆరుగురు లబ్ధిదారులకు సుమారు రూ.3.20 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను సర్పంచ్ వర్నె లావణ్య అందజేశారు. గ్రామానికి చెందిన సారమ్మ, స్రవంతి, సంధ్య, శ్రీనివాస్, రాజ్ కుమార్, అజయ్‌లకు ఈ చెక్కులు మంజూరయ్యా యి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంగళ రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అశోక్, తిరుపతి, ,పాల్గొన్నారు.