పాక్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్

పాక్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్

ఆపరేషన్ సింధూర్‌లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి చూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో పాక్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని 13 వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌కి చైనా ఇచ్చిన HQ-9 క్షిపని బ్యాటరీలతో సహా దాని రాడార్‌ని నాశనం చేసింది.