VIDEO: 'జీవన్ రెడ్డి చేరికకు హరీష్ రావు వ్యతిరేకం'

VIDEO: 'జీవన్ రెడ్డి చేరికకు హరీష్ రావు వ్యతిరేకం'

HYD: జీవన్ రెడ్డి చెరికతో BRSలో వర్గ విభేదాలు బయటపడ్డాయని MLC అద్దంకి దయాకర్ అన్నారు. మొదటినుంచి జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తున్నప్పటికీ KTR భవిష్యత్తు కోసమే వారిని చేర్చుకున్నట్లు అయన తెలిపారు. గత కొద్ది రోజులు ఫామ్ హౌస్‌కి పరిమితం ఆయిన KCR, ఈ సభతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఆయన విమర్శించారు.