ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పనకు చర్యలు: నాగవర్ధన్

ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పనకు చర్యలు: నాగవర్ధన్

NRML: పెంబి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా డీఆర్డీఏ ఏపీడీ నాగవర్ధన్ అన్నారు. మంగళవారం పెంబి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల గుర్తింపు, తదితర వాటిపై వారితో చర్చించారు.