ప్రపంచ నాయకుడికి ఆంజనీ సుతుడి తోడు

ప్రపంచ నాయకుడికి ఆంజనీ సుతుడి తోడు

US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు హనుమాన్ అంటే అపార విశ్వాసం. భయం వేసినప్పుడు లేదా సరికొత్త ఉత్సాహం కావాలన్నప్పుడు ఆంజనేయుడిని తలచుకోవడం మనకే కాదు, ఒబామాకు కూడా అలవాటే. అందుకే తన జేబులో ఎప్పుడూ ఓ చిన్న హనుమాన్ విగ్రహాన్ని ఉంచుకుంటారు. ఆయన్ను చూడగానే తనకు గొప్ప స్ఫూర్తి లభిస్తుందని, దాని ద్వారా ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతానని ఒబామా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.