రేపు నిత్యపూజయ్య స్వామి ఆలయ హుండీ లెక్కింపు

రేపు నిత్యపూజయ్య స్వామి ఆలయ హుండీ లెక్కింపు

KDP: సిద్ధవటం మండలంలోని వంతాటి పల్లె లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి ఆలయ హుండీ లెక్కింపు మార్చి 28న ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఆలయ ఈవో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడునున్నారు. భక్తులు హుండీ లెక్కింపు పరకామణిలో పాల్గొనాలని ఆయన కోరారు.