VIDEO: రోడ్డు ప్రమాదం.. విద్యార్థినికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. విద్యార్థినికి గాయాలు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో గడియార స్తంభం సెంటర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. 7వ తరగతి చదువుతున్న సింధు అనే విద్యార్థిని ఓ కాలేజ్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.