VIDEO: దీపావళి వేడుకల్లో జగన్ దంపతులు

VIDEO: దీపావళి వేడుకల్లో జగన్ దంపతులు

KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. బెంగళూరులోని తమ నివాసంలో జగన్, ఆయన సతీమణి భారతి కలిసి బాణాసంచా పేల్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.