ఉదయ్ కిరణ్ కు లాప్ ట్యాప్ పంపిణి

ఉదయ్ కిరణ్ కు లాప్ ట్యాప్ పంపిణి

PPM: సాలూరు మండలం, శివరాంపురానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు అల్లు ఉదయ్ కిరణ్‌కు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు రూ.33వేలు విలువైన ల్యాప్ ట్యాప్‌ అందించారు. దీనిని ప్రత్యేక ఉప కలెక్టర్ డా: పి.ధర్మారెడ్డి చేతుల మీదుగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో అందజేశారు. అతను కడప జిల్లా డా. వైయస్ఆర్ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.