రోడ్డు ప్రమాదంలో VRO మృతి

రోడ్డు ప్రమాదంలో VRO మృతి

SRPT: తిరుమలగిరి VRO ముస్తఫా శుక్రవారం రాత్రి చివ్వెంల మండలం దూరాజ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి కోదాడకు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ముస్తఫా మృతితో తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు.