ఏప్రిల్ 16: గురువారం పంచాంగం

ఏప్రిల్ 16: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం 
వర్జ్యం: రా. 12-30 నుంచి 2-02 గంటలు
అమృత ఘడియలు: ఉ. 8-10 నుంచి 9-45 గంటలు
దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-52 నుంచి 3-42 గంటలు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 గంటలు
సూర్యోదయం: ఉ.5.48 గంటలు
సూర్యాస్తమయం: సా.6.11 గంటలు