బంకుల్లో.. నో పెట్రోల్‌

బంకుల్లో.. నో పెట్రోల్‌

BHNG: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వరకు గ్యాస్‌ కోసం తండ్లాడిన జనం.. ఇప్పుడు బండ్లలో చమురు కోసం లబోదిబోమంటున్నారు. బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. దాదాపు సగం బంకుల్లో స్టాక్‌ లేక పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదు. ఎక్కడికక్కడ 'నో స్టాక్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి.