VIDEO: 'అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారు'

VIDEO: 'అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారు'

NZB: బోధన్ లోని కండ్‌గావ్ మంజీరా నుంచి ప్రతి రోజు రాత్రి భారీ వాహనాల్లో ఇసుకను అక్రమంగా మహారాష్ట్ర తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ దారిలో మంజీరా పక్కన భారీగా డంపు చేసి వాహనాల్లో మహారాష్ట్ర తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. అడ్డుకుంటే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు