ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన

ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి నిధులను విడుదల చేశారు.