బాగారెడ్డి త్యాగం.. ఇందిరాకు భారీ మెజార్టీ
MDK: ఇందిరాగాంధీ గతంలో మెదక్ నుంచి పోటీకి దిగినా ప్రచారం మాత్రం చేయలేకపోయారు. దీంతో ఆమె ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి చేపట్టారు. ఆయన మంత్రిగా ఉండి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం సరికాదని భావించిన బాగారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఊరూరా తిరిగి ప్రచారాన్ని అన్నీ తానై ముందుండి నడిపారు.