'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

KMM: పెనుబల్లి మండలం ఉప్పలచలకలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు, వంటశాల పరిశుభ్రత, ఉపాధ్యాయుల రోజువారి హాజరు పట్టికను తనిఖీ చేశారు.