ప్రతాపసింగారంలో శ్రీ గుబ్బరి గట్టు ద్వితీయ వార్షికోత్సవం
MDCL: ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ప్రతాపసింగారంలో శ్రీ గుబ్బరి గట్టు మైసమ్మ ఎల్లమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు తిలకించడం కోసం అనేకమంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.