కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ మచిలీపట్నంలో ఈవీఎం గొడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ
➦ చిలకపూడిలో 318 గ్రాముల బంగారం చోరీ కేసులో ఐదుగురుని అరెస్ట్ పోలీసులు
➦ అంపాపురంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్మగడ్డ
➦ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి: రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు