BRS మరో పోరాటం చేస్తుంది: హరీశ్ రావు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండిగ్‌లపై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'ఫీజు రియింబర్స్‌మెంట్ నిధుల జాప్యానికి నిరసనగా.. ఈ నెల 15 నుంచి విద్యార్థి సంఘాలు ధర్నా చేయనున్నట్లు ప్రకటించినా.. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. KCR పాలనలో రూ.20 వేల కోట్లు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాం. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే BRS మరో పోరాటం చేస్తుంది' అని హెచ్చరించారు.