'మా జీతాలను ట్రెజరీ శాలరీ పరిధిలోకి తీసుకురండి'

'మా జీతాలను ట్రెజరీ శాలరీ పరిధిలోకి తీసుకురండి'

RR: వైద్యావిధాన పరిషత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అన్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా.విష్ణువర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైద్యవిధాన పరిషత్‌ను రద్దుచేసి, ట్రెజరీ శాలరీస్ పరిధిలోనికి తీసుకురావాలని వారు కోరారు.