మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

NLG: చిట్యాల మండలం ఏపూరు బీఈసీ కంపెనీలో పని చేస్తూ అగ్రికల్చర్ నీటి సంపులో ఈతకు వెళ్లి నల్లగొండ మండలం రసూల్ పురంకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర, నలుపరాజు నవీన్ కుమార్‌లు మృతి చెందారు. వీరి మృతదేహాలను నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి మార్చురీకి తీసుకువచ్చారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.