రామావతారంలో దర్శనం ఇచ్చిన జగన్నాథస్వామి

రామావతారంలో దర్శనం ఇచ్చిన జగన్నాథస్వామి

శ్రీకాకుళం మండలం గుజరాతిపేటలోని రామాలయంలో జగన్నాథస్వామి రామావతారంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని పూజలు చేశారు. శ్రీ రామచంద్ర మూర్తితో పాటు సీతా సమేత లక్ష్మణ, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. రామునిలో జగన్నాథ స్వామిని తిలకిస్తున్నట్లు భక్తులు తెలిపారు.