‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల ప్రకారం ఉండాలి’

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల ప్రకారం ఉండాలి’

SDPT: దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను MPDO భాస్కర్ శర్మ పరిశీలించారు. ఇవాళ గ్రామంలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు కీలక సూచనలిచ్చారు. నిర్మాణ పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. అధికారుల సూచనలు పాటించాలన్నారు.