రామగుండం 33వ డివిజన్ ప్రజలకు UPHC సేవలు

PDPL: రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్‌కు చెందిన ప్రజలకు సమీపంలో ఉన్న ఫైవింక్లెన్ ఏరియాలోని UPHCలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కాంగ్రెస్ నాయకులు మారుపాక శంకర్ పేర్కొన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్న కుమారికి ఇచ్చిన వినతి మేరకు లక్ష్మీపురం నుంచి ఫైవింగ్లెన్ ఏరియాకు UPHCని మార్చినట్లు తెలిపారు.