నేడు కాంగ్రెస్ వైఫల్యాలపై రౌండ్‌ టేబుల్ సమావేశం

నేడు కాంగ్రెస్ వైఫల్యాలపై రౌండ్‌ టేబుల్ సమావేశం

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లపాలన, విజయాలు, వైఫల్యాలు అనే అంశంపై ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు హాజరుకానున్నారు.