VIDEO: వ్యవసాయ బావిలో మృతదేహం

HNK :ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా ఓ మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతుడు సాంబరాజుగా గుర్తించారు. అనుమానస్పదంగా మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.