ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పట్టిష్ట భద్రత చర్యలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పట్టిష్ట భద్రత చర్యలు

KNR: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ 5 మండలాల పరిధిలో గ్రామ పంచాయతీలు 111 కాగా పోలింగ్ కేంద్రాల 1034 ఉన్నాయన్నారు. 100 మీటర్ల వరకు దూరం ఉండాలన్నారు.