రాచర్ల ఏపీవోగా మహాలక్ష్మి బాధ్యతల స్వీకరణ

రాచర్ల ఏపీవోగా మహాలక్ష్మి బాధ్యతల స్వీకరణ

ప్రకాశం: రాచర్ల మండల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోగా మహాలక్ష్మి సోమవారం కార్యాలయంలో పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పేద ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి కృషి చేయాలని ఆమె సూచించారు.