వాణ్ణి కఠినంగా శిక్షించండి: మౌనిక తండ్రి

వాణ్ణి కఠినంగా శిక్షించండి: మౌనిక తండ్రి

VSP: తన కుమార్తె మౌనిక మృతికి కారణమైన రవీంద్రపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె తండ్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి విన్నవించారు. కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరించిన ఆయన, నిందితుడికి తగిన శిక్ష పడేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన పల్లా శ్రీనివాసరావు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.