VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ELR: జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన మడకం సంతోష్, పండు సందీప్‌లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధితుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.