'మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం అందించాలి'

'మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం అందించాలి'

PPM: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుకుగా పాల్గొని, వివరాలను అందజేయాలని కోరారు. మాదకద్రవ్యాల రవాణా నివారణ, రహదారి భద్రతపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు.