డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 352 కేసుల నమోదు: సీపీ

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 352 కేసుల నమోదు: సీపీ

WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 324 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మిగతా 308 కేసుల్లో రూ.3.95 లక్షల జరిమానాను వాహనదారులు కోర్టులో చెల్లించినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.